హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : కేంద్రానికి CACP సంచలన ప్రతిపాదన

Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : కేంద్రానికి CACP సంచలన ప్రతిపాదన

దేశవ్యాప్తంగా వరి సాగు పెరగడం, అదే సమయంలో పంట నూనెలు, ఇతర వస్తువుల దిగుమతులు పెరగడం, దేశీయంగా పంటల మార్పిడి విధానం అవసరమైనంత స్థాయిలో అమలు కాకపోవడం వ్యవసాయ రంగంలో అనూహ్య పరిణామాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్‌ (సీఏసీపీ) కేంద్ర ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదనలు చేసింది. తెలంగాణకు సంబంధించి కూడా కమిషన్ కీలక అంశాలను రిపోర్టులో ప్రస్తావించింది. పూర్తి వివరాలివే..

Top Stories