Maruti Suzuki Celerio: జస్ట్ 62 వేలు ఉంటే చాలు ఈ కారు ఇంటికి తీసుకెళ్లండిలా...

Maruti Suzuki Celerio CNG VXI: వాహన తయారీదారు మారుతి సుజుకి సెలెరియో సిఎన్జి వేరియంట్ కూడా వినియోగదారులకు అమ్మకం కోసం అందుబాటులో ఉంచింది. సిఎన్‌జి కారు మైలేజ్ పెట్రోల్, డీజిల్ కారు కంటే చాలా ఎక్కువ.