హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Bajaj Finance: నెలకు రూ.1,300 చెల్లిస్తే చాలు.. కొత్త బైక్, స్కూటర్ మీ సొంతం! ఆఫర్ వివరాలు ఇలా

Bajaj Finance: నెలకు రూ.1,300 చెల్లిస్తే చాలు.. కొత్త బైక్, స్కూటర్ మీ సొంతం! ఆఫర్ వివరాలు ఇలా

Bike Offer | మీరు కొత్తగా బైక్ (Bike) కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? లేదంటే స్కూటర్ (Scooter) కొనాలనే ఆలోచనలో ఉన్నారా? మీకు శుభవార్త. మీరు ఆన్‌లైన్‌లోనే సులభంగానే నచ్చిన బైక్‌ను కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా తక్కువ డౌన్ పేమెంట్, తక్కువ ఈఎంఐ (EMI)వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Top Stories