వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు టీడీఎస్ స్థాయి ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమై, స్వచ్ఛమైన వాటర్ని అందించవచ్చు. చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ ఓ ప్లాంట్లను తయారుచేస్తున్నాయి. వాటికి రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనితో పాటు 20 లీటర్ల సామర్థ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాలి.