Home » photogallery » business »

BUSINESS IDEAS TEA CUP MAKING BUSINESS WITH BANANA TREE PEEL HOW MUCH IS THE INVESTMENT PROFIT MK

Business Ideas: అరటి బెరడుతో టీ కప్పుల తయారీ బిజినెస్, పెట్టుబడి, లాభం ఎంత...?

అరటిచెట్టు కాండంతో టీ కప్పులు, ఆహార ప్లేట్లు తయారు చేసే వీలుంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. అరటిగెలను కోసిన తరవాత అరటిచెట్టును నరికి వృథాగా వదిలివేస్తుంటారు. అరటిచెట్టు కాండం నుంచి నార తీయడం, ఇతర ఉత్పత్తులు తీయడం అమల్లో ఉంది.