టిఫిన్ సర్వీస్ ప్రారంభించేందుకు మొదట 8000 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కాస్త పెద్ద ఎత్తున చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం. మీ టిఫిన్ సర్వీస్ గురించి నలుగురికీ తెలిసేలా ప్రచారం చేయాలి. ఆ తర్వాత టేస్ట్, క్వాలిటీ బాగుండి.. అందుబాటు ధరలో ఉంటే.. కస్టమర్లు పెరుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)