Home » photogallery » business »

BUSINESS IDEAS KNOW HOW TO START GINGER FARMING BUSINESS WITH RS 8 LAKH INVESTMENT AND GET UP TO RS 15 LAKHS SS

Business Idea: ఈ వ్యాపారంతో రూ.15 లక్షల లాభం... వ్యవసాయం కాస్త తెలిస్తే చాలు

Business Idea | మీకు వ్యవసాయంపై అవగాహన ఉందా? పంటలు పండించడం గురించి కాస్త తెలుసా? అయితే మీరు సింపుల్‌గా ఓ బిజినెస్ ప్రారంభించి లక్షల్లో లాభం పొందొచ్చు. ఆ వ్యాపారం ఏంటీ? పెట్టుబడి ఎంత? ఎలా ప్లాన్ చేయాలి? లాభం ఎంత వరకు వస్తుంది? తెలుసుకోండి.