అలాగే Facebook పేజీలో వీడియోలను పోస్టు చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఫేస్ బుక్ క్రియేటర్ స్టూడియో ద్వారా వీడియోలు అప్ లోడ్ చేయడం ద్వారా యాడ్స్ ప్లే అవడంతో డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఇందులో మానిటైజేషన్ కోసం మీ పేజీలో 10 వేల మంది ఫాలోయిర్లు, 2 లక్షల నిమిషాల వీడియో వ్యూస్ రావాల్సి ఉంటుంది.