Business Ideas: తక్కువ పెట్టుబడి... రోజుకు రూ.4000 సంపాదన

Business Ideas: కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారు ప్రత్నామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. తక్కువ పెట్టుబడి, భారీ లాభాలు వచ్చే వ్యాపారం వివరాలు తెలుసుకుందాం.