Business Ideas: జస్ట్ బైక్...ఈ మెషిన్ ఉంటే చాలు...కూర్చున్న చోటే నెలకు రూ.50 వేల సంపాదన

Business Ideas: కేవలం రూ. 10 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల సంపాదన...ఎలాగంటే...ఈ మధ్య పలు రకాల సర్వీసులు కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి. అలాంటి ఒక నూతన వ్యాపారమే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్. వినడానికి కొంచెం కొత్తగా ఉన్న మహానగరాల్లో ఈ బిజినెస్ ప్రస్తుతం ఎంతో విజయవంతంగా సాగుతోంది. ఆ స్వయం ఉపాధి ఎలాగో తెలుసుకుందాం.