Home » photogallery » business »

BUSINESS IDEA WITH SOY MILK BUSINESS REVENUE IN LAKHS PER MONTH ANYWAY MK

Business Idea: సోయా పాల వ్యాపారంతో...నెలకు లక్షల్లో రాబడి...ఎలాగంటే..?

భారతదేశంలో సోయా పాల వ్యాపారం ప్రస్తుతం అత్యంత లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటిగా మారింది. చిన్న వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న ఎవరైనా ఈ వ్యాపారం నుండి సంపాదించవచ్చు. సోయా పాలను లీటరుకు రూ .30 చొప్పున ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు.