ఇటీవల చాలా మంది సొంతంగా వ్యాపారం చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగంతో విసిగిపోయిన చాలా మంది తామే బిజినెస్ స్టార్ట్ చేసి.. ఇతరులకు ఉపాధి కల్పించాలని యోచిస్తున్నారు. బిజినెస్ చేయాలని ఆసక్తి చాలా మందిలో ఉంటున్నా పెట్టుబడి డబ్బుల విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. అయితే.. చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ ప్రారంభించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
కేవలం రూ.850కే లభించే మెషిన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాలు ప్రారంభమయ్యే కొద్దీ వ్యాపాన్ని విస్తరించి లాభాలను మరింత ఎక్కువ చేసుకోవచ్చు. ఇది కాకుండా.. ముడి పదార్థాలపై కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొలిదశలో రూ.100 నుంచి 200 వరకు ధరలోనే ముడిసరుకును కొనుగోలు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)