అయితే.. ఆన్లైన్లో వీటిని ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జితె కలిపి మొత్తం ధర అధికమవుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులు టిఫిన్ ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే ఆన్లైన్ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్ ఐడియాగా చెప్పొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)