కరోనా(Corona) నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు(Jobs) కోల్పోయారు. దీంతో అలాంటి వారంతా సొంతంగా బిజినెస్(Business) చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కుల లాభం వచ్చే వ్యాపారం కోసం వెతుకున్న వారు ఈ రోజుల్లో అనేక మంది కనిపిస్తారు. అలాంటి వారికి ఫ్లై యాష్ బ్రిక్స్(Fly Ash Bricks) బిజినెస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.