మీడియా నివేదికల ప్రకారం, నోయిడాలో Pepfuel.com (startup Pepfuel.com) పేరుతో ఆన్లైన్ పెట్రోల్-డీజిల్ డెలివరీ వ్యాపారం జరుగుతోంది. పెప్ఫ్యూయల్ టర్నోవర్ ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసింది. దీన్ని బట్టి ఈ వ్యాపారంలో గల అపార అవకాశాలను మీరే అంచనా వేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)