1. మార్కెట్లో ఎప్పిటికి డిమాండ్ ఉండే చిన్న బిజినెస్ వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. క్యాండిల్స్ కి మంచి డిమాండ్ అనేది వుంది. ప్రస్తుతం క్యాండిల్‌లైట్ డిన్నర్లు కూడా బాగా ట్రెండీగా మారాయి. హోటల్స్ ఇంకా రెస్టారెంట్ల నుంచి డిజైనర్ క్యాండిల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో కొవ్వొత్తుల తయారీ వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. . (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ వ్యాపారాల నుంచి మంచి సంపాదనే సంపాదించవచ్చు.ఇక తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించి, మీరు ఎక్కువ లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చుని తక్కువ ఖర్చుతోనే నడిపే వ్యాపారాలలో ఈ బిజినెస్ ఒకటిగా ఉంటోంది. కొవ్వొత్తుల తయారీ వ్యాపారం స్టార్ట్ చెయ్యాలంటే.. మీరు ముందుగా కొవ్వొత్తులను రూపొందించే మెషిన్‌ను ఇంకా అలాగే మెటీరియల్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. (ప్రతీకాత్మక చిత్రం)
4. క్యాండిల్స్ తయారు చేసే మెషిన్లు ఎక్కువగా న్యూఢిల్లీ ఇంకా అలాగే దానికి దగ్గర్లోని నగరాలలో తక్కువ ధరలకు లభ్యమవుతూ ఉంటాయి. కానీ వీటిని ఆన్లైన్ లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియామార్ట్ ఇంకా అమెజాన్‌లలో క్యాండిల్ మేకింగ్ మెషిన్లు లభ్యమవుతున్నాయి. ఎన్నో రకాల కొవ్వొత్తి తయారీ మెషిన్లు ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతేకాక ప్రభుత్వం నుంచి ఈ వ్యాపారానికి మీకు సాయం కూడా అందుతోంది. ముద్రా స్కీమ్ కింద ఈ క్యాండిల్ తయారీ వ్యాపారాల కోసం రుణాలను కూడా తీసుకోవచ్చు. ఇక ఈ ముద్రా రుణాలను ప్రభుత్వం చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేసే వారికి అందిస్తోంది. అయితే ఈ లోన్‌కి దరఖాస్తు చేసుకునే ముందు కాస్త పేపర్‌వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.. (ప్రతీకాత్మక చిత్రం)