దీనికి 15 నుంచి 20గుంటల స్థలం అవసరం అవుతుంది. చిన్న స్థాయి నుండి అంటే 1500 కోళ్ల నుండి లేయర్ ఫార్మింగ్ ప్రారంభిస్తే, మీరు నెలకు 50 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. ముందుగా స్థలం, పంజరం, సామగ్రికి దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)