Home » photogallery » business »

BUSINESS CHANGES IN THESE PRICES AND TAXES FROM APRIL 1 2022 KNOW ABOUT INVESTMENTS EVK

Business: ఏప్రిల్ 1, 2022 నుంచి ఈ ధ‌ర‌లు, ప‌న్నుల్లో మార్పులు.. అవేంటో తెలుసుకోండి

Investment Schemes | రెండు రోజుల్లో కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY) మార్చి 31తో ముగియనుంది. అలాగే కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్ 1, 2022 నుండి ప్రారంభమవుతుంది. ఈ నేప‌థ్యంలో ప‌లు ప‌థ‌కాలు, పెట్టుబ‌డుల స్కీముల్లో వ‌చ్చే మార్పుల గురించి తెలుసుకోండి.