Home » photogallery » business »

BUDGET 2022 SALARIED EMPLOYEES EXPECTATION WORK FROM HOME ALLOWANCESTANDARD DEDUCTION EXPECTED FROM BUDGET GH VB

Work From Home: వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు శుభవార్త.. అలవెన్స్‌లో రూ.50 వేలు అదనపు మినహాయింపు..

కోవిడ్-19 (covid-19) కారణంగా 2020 నుంచి వేతన ఉద్యోగులు (salaried employees) అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయట తిరిగే పరిస్థితి లేని సమయంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం (work from home) చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇంటర్నెట్, టెలిఫోన్ ఛార్జీలు, ఇంట్లోనే ఆఫీస్‌ను ఏర్పాటు చేయడానికి ఫర్నిచర్, అదనపు విద్యుత్ బిల్లులు వంటి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి