BUDGET 2022 LIVE UPDATES INCOME TAX SLABS UNCHANGED 30 PERCENT TAX ON CRYPTO DIGITAL RUPEE 5G ROLLOUT SOON SK
Union Budget 2022: కేంద్ర బడ్జెట్లో అసలేముంది? ఈసారి కొత్తగా ఏం రాబోతున్నాయి?
Union Budget 2022: ఇవాళ లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అసలేముంది? కొత్త ప్రాజెక్టులేంటి? పథకాలేంటి? వచ్చే ఆర్థిక సంవత్సర మన దేశంలో ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయి..? పూర్తి వివరాలు ఫొటోల రూపంలో ఇక్కడ చూడండి.
త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5 జి స్ప్రెక్టమ్ వేలం.
2/ 19
ఎమర్జెన్సీ క్రిడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను మార్చి 2023 వరకు పొడిగింపు
3/ 19
పీఎం ఆవాస్ యోజన పథకం కింద 80లక్షల నిర్మాణానికి రూ.48,000 కోట్ల కేటాయింపు.
4/ 19
ISTE స్టాండర్డ్స్‌తో విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు
5/ 19
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ-పాస్పోర్ట్స్ మంజూరు
6/ 19
గంగా నది తీరం వెంబడి రసాయనాల రహిత ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు
7/ 19
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్స్ (PLI) స్కీమ్
8/ 19
సహకార సంఘాలపై సర్ చార్జీని 18.5శాతం నుంచి 15శాతానికి తగ్గింపు
9/ 19
గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది ఎక్స్‌ప్రెస్ వేస్ కోసం మాస్టర్ ప్లాన్ల రూపకల్పన
10/ 19
రైతుల ఖాతాల్లోకి రూ.2.3 లక్షల కోట్ల మద్దతు ధర బదిలీ
11/ 19
పీఎం గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 100 కార్గో టర్నినల్స్ ఏర్పాటు
12/ 19
బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఈ ఏడాదే డిజిటల్ రూపీకి తీసుకురానున్న ఆర్బీఐ.
13/ 19
రక్షణ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ వర్తింపు. 68శాతం రక్షణ ఉత్పత్తుల్లోను భారత్ లోనే తయారీ.
14/ 19
జీఎస్టీ రూపంలో రూ.1.41 లక్షల కోట్ల ఆదాయం.
15/ 19
ఈ ఏడాది చివరి నాటికి 25వేల కి.మీ. కు జాతీయ రహదారుల విస్తరణ
16/ 19
వన్ స్టేషన్..వన్ ప్రొడక్ట్ పేరుతో చిన్న రైతులు, వ్యాపారుల కోసం లాజిస్టిక్స్ ఏర్పాటు
17/ 19
అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
18/ 19
ఐటీ రిటర్న్ దాఖలు కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో సవరణలను రెండేళ్లలో అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. రిటర్న్స్ సమర్పించిన తర్వాత రెండేళ్ల వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు
19/ 19
ప్రభుత్వ ఉద్యోగుల ట్యాక్స్ డెడక్షన్ లిమిట్‌ను 10శాతం నుంచి 14శాతానికి పెంపు.