BUDGET 2021 QUIZ WHO IS THE FIRST PERSON PRESENTED BUDGET CHECK YOUR KNOWLEDGE ON BUDGET
Budget 2021: తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిందెవరు?... బడ్జెట్‌పై మీ నాలెడ్జ్‌ని చెక్ చేసుకోండి
Budget Quiz | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర భారతావనిలో తొలి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా? బడ్జెట్‌కు సంబంధించిన క్విజ్‌లో మీ నాలెడ్జ్‌ని చెక్ చేసుకోండి. కరెక్టైన సమాధానాల కోసం చివర్లో చూడండి.