3. మీరుమొదటి 18 రోజుల తర్వా త ఫోన్ కాల్స్ చేయాలనుకుంటే.. మీరుమీప్లాన్నిటాప్-అప్ చేయాలి. మీరు కలిసి ఈ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో.. మీరు Zing యాప్‌కు ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. ఈ ప్రయోజనాలు అయిపోయిన తర్వాత.. మీరు అన్ని ప్రయోజనాల కోసం మళ్లీ రీచార్జ్ చేసుకోవాలి. ఈ కాలపరిమితిలో మీరు టాప్ అప్ కూడా వేయించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటు రంగ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియోలకు గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచనలతో ఆ ఆఫర్లను ప్రవేశ పెడుతోంది బీఎస్ఎన్ఎల్. ఈ నేపథ్యంలో రూ.100 కన్నా తక్కువ ధరలో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్లలో కాలింగ్ మరియు డేటా సేవలు రెండూ అందుబాటులో ఉండడం విశేషం.