ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) : బ్రోకరేజ్హౌస్ జెఫరీస్ ఈ బ్యాంక్ స్టాక్‌పై చాలా దూకుడుగా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్‌పై జెఫరీస్ 'బై' రేటింగ్‌ను ఇచ్చింది. ఒక్కో షేరుకు రూ. 1,600 టార్గెట్ ధర ఉంది. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాల్ని అందుకోవచ్చని అంచనా వేస్తుంది జెఫరీస్.