డబ్బులు లేవా? అయినా Honda Activa 6G ఇంటికి తీసుకెళ్లండి... ఈ ఆఫర్ ఇంకొన్ని రోజులే

Honda Activa 6G | డౌన్‌పేమెంట్ లేకుండా హోండా యాక్టీవా 6జీ ఇంటికి తీసుకెళ్లొచ్చని ఆఫర్ ప్రకటించింది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా-HMSI. ఈ ఆఫర్ ఇంకొన్ని రోజులే.