ఇంకా మూడేళ్ల కిందట చూస్తే.. ఈ స్టాక్ ధర రూ. 35 వద్ద ఉండేది. అంటే వీరికి ఇప్పుడు 1200 శాతానికి పైగా రాబడి వచ్చి ఉండేది. అంటే ఏ స్థాయిలో ఇన్వెస్టర్లకు లాభాలు పంచి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. కాగా మార్కెట్లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ను పసిగట్టి వాటిల్లో డబ్బులు పెట్టాలి. అప్పుడే మంచి రాబడి పొందొచ్చు. అలాగే ఒక షేరు ఒక టైమ్‌లో తగ్గొచ్చు. మరో టైమ్‌లో పెరగొచ్చు. అందుకే మీరు దీన్ని కూడా గమనించాలి.