4. ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ అయిన www.ecatering.irctc.co.in లేదా ఇ-క్యాటరింగ్ యాప్ ద్వారానే ఫుడ్ ఆర్డర్ చేయాలని సూచిస్తోంది ఐఆర్సీటీసీ. ఇతర వెబ్‌సైట్స్, యాప్స్ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్‌కు ఐఆర్సీటీసీ ఎలాంటి బాధ్యత వహించదు. (ప్రతీకాత్మక చిత్రం)