BMW Electric Moped: లగ్జరీ కార్లే కాదు... బైకులు, ఎలక్ట్రిక్ టూవీలర్లను కూడా తెచ్చేస్తోంది ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ BMW. కొత్తగా తయారుచేసిన ఎలక్ట్రిక్ మోపెడ్ పేరును మోటోరోలా కాన్సెప్ట్ సీఈ 02 (Motorola Concept CE 02) అని పెట్టింది. ఈ వెహికిల్ చూడటానికి ఎట్రాక్టివ్‌గా ఉంది. (image credit - BMW)