BMW 3-Series Gran Limousine: బీఎండబ్ల్యూ సెడాన్ కార్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవీ

BMW 3-Series Gran Limousine: బీఎండబ్ల్యూ నుంచి కారు వస్తోందంటే... అది ఓ రేంజ్‌లో ఉండటం కామన్. మరి కొత్త గ్రాన్ లిమోసిన్ సెడాన్ కార్ స్పెషల్స్ ఏంటో తెలుసుకుందాం.