BMW CE 04 Electric Scooter: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్.. ఫొటోలివే..

లగ్జరీ కార్ల తయారీలో పేరొందిన బీఎండబ్ల్యూ సంస్థకు చెందిన ద్విచక్ర వాహనాల విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్​ ఇటీవల తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్​ బీఎండబ్ల్యూ సీఈ04​ను(BMW CE 04 Electric Scooter)ను ఆవిష్కరించింది.