హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Black Friday: స్టాక్ మార్కెట్‌లో రక్తపాతం... ఒక్క రోజులో రూ.7,36,785 కోట్ల నష్టం

Black Friday: స్టాక్ మార్కెట్‌లో రక్తపాతం... ఒక్క రోజులో రూ.7,36,785 కోట్ల నష్టం

Black Friday | శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్‌లో (Stock Market) రక్తపాతం కనిపించింది. ఒకటి కాదు, రెండు కాదు... ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.7 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది. స్టాక్ మార్కెట్లు ఎందుకు ఇంత దారుణంగా పతనం అయ్యాయి? అసలేం జరిగింది? తెలుసుకోండి.