అంతేకాకుండా దేశవ్యాప్తంగా బ్యాంకులకు డిసెంబర్ నెలలో దాదాపు 14 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. రాష్ట్రం ప్రాతిపదికన ఈ బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఒక్క రోజు కూడా బ్యాంకులకు హాలిడే లేదు. 2, 4 శనివారాలు, ఆదివారం మాత్రమే క్లోజ్‌లో ఉంటాయి.