కరోనా నేపథ్యంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్ చైన్ బిగ్ బజార్ గుడ్ న్యూస్ చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
భారీ క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. రూ. 1500ల షాపింగ్ చేసిన వారికి రూ. వేయి వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది. అంటే రూ. 1500 విలువైన వస్తువులను కేవలం రూ. 500 కే పొందొచ్చన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఈ ఆఫర్ ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతుందని బిగ్ బజార్ తెలిపింది. ఈ ఆఫర్ 31వ తేదీతో ముగియనుందని వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కస్టమర్లు బిగ్ బజార్ యాప్, ఆన్లైన్ స్టోర్ ద్వారా సైతం కొనుగోళ్లు చేయవచ్చని సంస్థ తెలిపింది. రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు రెండు గంటల్లోనే ఉచిత హోం డెలివరీ అందించనున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
కరోనా నిబంధనలు పాటిస్తూ ఖాతాదారులు తమ సమీపంలోని బిగ్ బజార్ స్టోర్ లలో కొనుగోలు చేసి ఆఫర్లు పొందవచ్చని గ్రూప్ సీఎంఓ, డిజిటల్ మార్కెటింగ్ పవన్ సర్థా వెల్లడించారు.(ఫొటో: ట్విట్టర్)