Home » photogallery » business »

BHARTI AIRTEL OFFERS RS 2 LAKH AND RS 4 LAKH LIFE INSURANCE COVER WITH RS 179 AND RS 279 PREPAID RECHARGE KNOW HOW IT WORKS SS

Airtel Plans 2020: ఎయిర్‌టెల్‌లో ఈ ప్లాన్స్‌తో రూ.4 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ ఫ్రీ

Airtel Plans 2020 | మీరు ఎయిర్‌టెల్ కనెక్షన్ వాడుతున్నారా? కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఇన్స్యూరెన్స్ కూడా ఉచితంగా ఇస్తోంది. అవేంటో తెలుసుకోండి.