Diesel Door Delivery: ఒక్క ఫోన్ కాల్ చేస్తే... ఇంటికే డీజిల్ డెలివరీ

Diesel Door Delivery | పెట్రోల్ బంకుకు వెళ్లి డీజిల్ కొనే టైమ్ లేదా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే డీజిల్ ఇంటికే వచ్చేస్తుంది. డీజిల్ డోర్ డెలివరీ సేవల్ని ప్రారంభించింది బీపీసీఎల్. పూర్తి వివరాలు తెలుసుకోండి.