6. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్‌లో పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇతర వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. కేవలం సిలిండర్ బుక్ చేయడం మాత్రమే కాదు డెలివరీ ట్రాకింగ్, ఫీడ్‌బ్యాక్ లాంటి సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)