ఈ బైక్ బ్యాటరీ 0 నుంచి 80 శాతం ఫుల్ కావడానికి కేవలం 60 నిమిషాలు పడుతుంది. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ డ్రైవ్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, మొబైల్ కనెక్టివిటీ, యాప్ నావిగేషన్, యూఎస్బీ చార్జింగ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.