హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Electric Car: మనదేశంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ. వెళ్లొచ్చు

Electric Car: మనదేశంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ. వెళ్లొచ్చు

Best Electric Cars: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే బైక్‌లు, స్కూటర్‌కు విపరీతన డిమాండ్ ఉండగా.. ఎలక్ట్రిక్ కార్లపైనా జనాలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉంది. మరి ఉన్న వాటిలో చౌక ధరకు లభిస్తున్న కార్ల గురించి తెలుసుకుందాం.

Top Stories