Home » photogallery » business »

BEST DEALS ON SMARTPHONES IN FLIPKART BIG SAVING DAYS SALE AMAZON GREAT REPUBLIC DAY SALE HERE DETAILS NS

Amazon, Flipkart Republic Day saleలో ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. పూర్తి వివరాలివే..

Flipkart Big Saving Days Sale-Amazon Great Republic Day Sale: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 20 నుంచి లైవ్ సేల్స్ మొదలు పెట్టనున్న అమెజాన్ జనవరి 23 వరకూ రిపబ్లిక్ డే సేల్స్ లో ఆఫర్ల పర్వం కొనసాగించనుండగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం జనవరి 24 వరకు ఆఫర్ల వరదను కొనసాగించనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ఇలా ఉన్నాయి.