Best CEOs: బెస్ట్ 10 సీఈఓలు వీరే... సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ స్థానాలివే

Best CEOs | ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో బెస్ట్ సీఈఓలు ఎవరు? అమెరికాకు చెందిన కంపారబ్లీ కంపెనీ బెస్ట్ సీఈఓస్ ఫర్ డైవర్సిటీ సర్వే చేసింది. బెస్ట్ 10 సీఈఓల జాబితా సిద్ధం చేసింది. ఆ జాబితా ప్రకారం బెస్ట్ 10 సీఈఓలు వీరే.