6. రైలు టికెట్ బుకింగ్‌పై ఉచితంగా క్యాన్సలేషన్ అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫామ్ కూడా ఇదే. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌కు 50 లక్షల మంది యూజర్లు ఉన్నారు. రోజుకు 30,000 టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మళయాళం, బెంగాళీ భాషల్లో Confirmtkt యాప్ ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)