1. మీరు తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ మంచి వ్యాపార అవకాశాన్ని (Business Opportunities) అందిస్తోంది. ఐఆర్సీటీసీ బుకింగ్ ఏజెంట్గా (IRCTC Booking Agent) నెలకు రూ.80,000 సంపాదించే అద్భుతమైన అవకాశం ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐఆర్సీటీసీ ఆథరైజ్డ్ వెబ్ సర్వీస్, ఐఆర్సీటీసీ ఏజెంట్ లైసెన్స్ లభిస్తుంది. 100 టికెట్లు బుక్ చేస్తే ప్రతీ టికెట్కు రూ.10 చొప్పున ఛార్జీ ఉంటుంది. 101 నుంచి 300 టికెట్లకు ప్రతీ టికెట్కు రూ.8, నెలకు 300 టికెట్ల పైన బుక్ చేస్తే టికెట్కు రూ.5 చొప్పున ఛార్జీ ఉంటుంది. మరిన్ని వివరాలు https://www.irctc.co.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)