3. మొదట్లో చాలామంది ఇలాగే అనుకున్నారు. కానీ... ఆ తర్వాత ఎన్ని ఈఎంఐలు చెల్లించాలన్నది మీ ఔట్స్టాండింగ్ పైన, దానిపై ఈ మూడు నెలల్లో చెల్లించాల్సిన వడ్డీపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఈ మూడు నెలల్లో ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీ మీ ఔట్స్టాండింగ్లో కలిసిపోతుంది. దాని ప్రకారం మీరు అదనంగా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11. అంటే... మీరు ఏ దశలో ఉన్నా మారటోరియం ఎంచుకుంటే మీకు అదనపు భారం తప్పదు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే ఈఎంఐలు వాయిదా వేయకపోవడం మంచిది. డబ్బులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తప్ప ఈఎంఐలు వాయిదా వేయకూడదు. మీ బ్యాంకులు మారటోరియంపై వెల్లడించిన నియమనిబంధనల్ని పూర్తిగా చదవండి. ఆ తర్వాతే మారటోరియం ఆప్షన్ ఎంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)