1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 సెలవుల జాబితాను ప్రకటించింది. ఏ నెలలో ఏఏ సందర్భంగా బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటాయో వెల్లడించింది. రీజియన్ల వారీగా సెలవుల జాబితాను ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది. హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకులకు జనవరిలో 8 సెలవులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. భోగి పండుగ రెండో శనివారం వచ్చింది. ఇక సంక్రాంతి పండుగ ఆదివారం వచ్చింది. కాబట్టి ఈ పండుగల సందర్భంగా వచ్చే సెలవులు సాధారణ సెలవుల్లో కలిసిపోయాయి. జనవరిలో ఈ 8 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. కాబట్టి ఆర్థిక లావాదేవీలు జరిపేవారు ఈ సెలవు రోజులు మినహాయించి ఇతర రోజుల్లో తమ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. జనవరిలో లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. లాంగ్ టూర్స్ ప్లాన్ చేసుకునేవారు లాంగ్ వీకెండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 1 ఆదివారం. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. ముందు రోజు శనివారం కాబట్టి, శనివారం సెలవు ఉన్నవారు, జనవరి 2 సోమవారం సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక జనవరి 14 రెండో శనివారం, భోగి పండుగ ఉన్నాయి. జనవరి 15 ఆదివారం సంక్రాంతి పండుగ ఉంది. జనవరి 13 శుక్రవారం, జనవరి 16 సోమవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 26 గురువారం రిపబ్లిక్ డే సెలవు. జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం సెలవులు ఉన్నవారు జనవరి 27 లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల సెలవు ఎంజాయ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)