హాలిడే అండర్ నెగొషిబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే అండర్ నెగోషిబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఇవి. అందువల్ల మీరు ఈ వారంలో బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని ఉంటే.. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏఏ రోజుల్లో సెలువులు ఉన్నాయో చెక్ చేసుకోండి.