Home » photogallery » business »

BANKS MAY CLOSE FOR 3 DAYS IN JUNE AS BANK EMPLOYEES THREATEN TO GO ON STRIKE ON JUNE 27 SS

Bank Strike: ఖాతాదారులకు అలర్ట్... వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్

Bank Strike | బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. ఈ నెలలోనే సమ్మె చేస్తామని బ్యాంకులు ఉద్యోగులు (Bank Employees) వార్నింగ్ ఇస్తున్నారు. అదే జరిగితే బ్యాంకులు వరుసగా మూడు రోజులపాటు తెరుచుకోవు.