జీఎస్టీ రిటర్న్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రూ. 5 కోట్లకు లోపు టర్నోవర్ కలిగిన ట్యాక్స్‌పేయర్లు అందరూ తప్పనిసరిగా నాలుగు అంకెల హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేయాల్సిందే. ఇదివరకు వీళ్లు 2 డిజిట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేసే వారు. ఇక రూ. 5 కోట్లకు పైన టర్నోవర్ ఉంటే రూ. 6 డిజిటల్ కోడ్ ఎంటర్ చేయాలి.