1. మారటోరియం ఎంచుకున్నవారి నుంచి అసలు, వడ్డీతో పాటు అదనంగా వడ్డీపై వడ్డీ వసూలు చేయడంపై ఇటీవల దుమారం రేగిన సంగతి తెలిసిందే. వడ్డీపై వడ్డీ వసూలు చేయడాన్ని కస్టమర్లు వ్యతిరేకించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వడ్డీపై వసూలు చేసిన వడ్డీని తిరిగి రుణగ్రహీతలకు చెల్లించేలా చర్యలు తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. పర్సనల్ లోన్, ప్రొఫెషనల్ లోన్, కన్స్యూమర్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్స్, హోమ్ అప్లయెన్సెస్ లోన్, ఆటో లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్లకు వడ్డీపై వడ్డీ మాఫీ పథకం వర్తిస్తుంది. అయితే ఇంకా కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వడ్డీని జమ చేయట్లేదు. దీంతో ఆ బ్యాంకు కస్టమర్లలో ఆందోళన నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)