#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » BUSINESS » BANKS AND NON BANKING FINANCE COMPANIES NBFCS OFFERING LOWER INTEREST RATES ON GOLD LOANS CHECK HERE FOR GOLD LOAN INTEREST RATES IN 2021 SS Gold Loan Interest Rates 2021: తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులివే... Gold Loan Interest Rates 2021 | తక్కువ వడ్డీ రేట్లకే బంగారంపై రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు. ఏ బ్యాంకులో, ఫైనాన్సింగ్ సంస్థలో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి. News18 Telugu | January 8, 2021, 3:57 PM IST 1/ 8 1. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? బంగారాన్ని తాకట్టుపెట్టి గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు సవరిస్తూ ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బ్యాంకున్న బట్టి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 8 2. అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఎక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో తెలుసుకొనడం మంచిది. లేకపోతే అనవసరంగా ఎక్కువ వడ్డీ చెల్లించక తప్పదు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 8 3. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఈ వడ్డీ రేటు మారుతుంది. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు కూడా అంతే. 2021 జనవరి నాటి లెక్కల ప్రకారం చూస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఈ వడ్డీ 13 శాతం వరకు ఉంటుంది. మరి ఏ బ్యాంకులో, ఫైనాన్సింగ్ సంస్థలో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 8 4. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 7 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం, కెనరా బ్యాంక్- 7.65 శాతం, కర్ణాటక బ్యాంక్- 8.38 శాతం, ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 8 5. యూకో బ్యాంక్- 8.50 శాతం, ఫెడరల్ బ్యాంక్- 8.50 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.85 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 9.05 శాతం. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 8 6. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్- 9.24 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 9.90 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం, ఎస్ బ్యాంక్- 10.99 శాతం. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 8 7. బజాజ్ ఫిన్సర్వ్- 11.00 శాతం, ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం, మణప్పురం ఫైనాన్స్- 12.00 శాతం, యాక్సిస్ బ్యాంక్- 13 శాతం. (ప్రతీకాత్మక చిత్రం) 8/ 8 8. ఈ వడ్డీ రేట్లు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 7 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.50 శాతం వడ్డీ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుడిగ్రీ కుర్రాడు.. తనపై అత్యాచారం చేసిందంటూ ఓ మహిళపై కేసు పెట్టాడు.. అసలేం జరిగిందంటే..ఆసలైన టీ20 మాజా.. 7 ఓవర్లలో 107 పరుగులు!బాలయ్య టార్గెట్గా జగన్ ప్లాన్.. ఆ నేతకు పిలిచి పదవి ఇచ్చిన సీఎంVaishnav Tej : ఆగస్టులో క్రిష్-వైష్ణవ్ తేజ్ కొండపొలం.. భారీ ధర పలికిన థియేట్రికల్ రైట్స్.. Top Stories Education: ఆ విద్యార్థులందరికీ ఉచితంగా టాబ్లెట్స్, టెక్ట్స్ బుక్స్.. కేంద్రం ప్రకటన డిగ్రీ కుర్రాడు.. తనపై అత్యాచారం చేసిందంటూ ఓ మహిళపై కేసు పెట్టాడు.. అసలేం జరిగిందంటే.. Bharat Bandh: నేడు భారత్ బంద్.. పెట్రోల్ రేట్ల పెంపుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నితిన్ చెక్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.. హైదరాబాద్ లో ఘోరం.. లాడ్జిలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం.. అసలేం జరిగిందంటే..
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results