Home » photogallery » business »

BANKING CAREER BANKING FREE COURSES TRY TO BE VERY USEFUL FOR CAREER EVK

Banking Career: బ్యాంకింగ్ ఉచిత కోర్సులు.. కెరీర్‌కు ఎంతో ఉప‌యోగం ట్రై చేయండి

Banking Career | చాలా మందికి బ్యాంకింగ్ (Banking) కెరీర్‌పై ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఎలా బ్యాంకింగ్ రంగంలో నిల‌దొక్కుకోవాలి. మంచి అవ‌కాశాలు రావాలంటే ఎటువంటి కోర్సులు చేయాలి అనే సందేహాలు ఉంటాయి. ఈ నేప‌థ్యంలో అలాంటి ఔత్సాహికుల‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆర్థిక అక్షరాస్యతనుపెంపొందించేందుకు ఐదు మాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (MOOCs) ప్రారంభించింది.