వీటిల్లో మనం ఇప్పుడు ఉన్నతి క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోబోతున్నాం. బ్యాంక్ అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఈ క్రెడిట్ కార్డును అందిస్తోంది. రైతులకు ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.